ఏఐసీసీ మరియు టిపిసిసి పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*
బాలానగర్ సామ్రాట్ హోటల్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం,తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి గార్ల ఆధ్వర్యంలో జరిగిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ…
టీబీ నిర్మూలనకు ప్రభుత్వం కూడా సహరించాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రపంచ టిబి డే దినోత్సవం సందర్భంగా రాందేవ్ రావు హాస్పిటల్లో టిబి అవగాహన కార్యక్రమంముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డిఏంహెచ్ఓ ఉమ గౌరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవివిద్యార్థులతో ర్యాలీ తీస్తూ టీబీ అవగాహన కల్పించిన విద్యార్థులు, డాక్టర్లుప్రజల్లో టీబీ పై…
ప్రమాదవశాత్తు గాయపడిన మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బందోబస్తు కు వచ్చి ప్రమాదవశాత్తు గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.చికిత్స కు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని…
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ
కూటమి బలోపేతానికి తేరా పడుతుందా ?
టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహంఏప్రిల్ మొదటి వారంలో టీడీపీ ముఖ్య నేతలతో నారా లోకేష్ భేటీహైదరాబాద్ ; తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం కోసం టీడీపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చర్చలు చేస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణను అతి త్వరలోనే…
శేరి లింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి షాక్
హైదర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు,సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికగులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుమళ్ళీ కేసీఆర్…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణా రావు గారు
75,000 /- రూపాయల చెక్కును అందజేశారు
22 -03 -2025 శనివారం నాడు క్యాంపు కార్యాలయం లో ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు చేతుల మీదుగా కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కు చెందిన యం.డి ఇర్ఫాన్ (తండ్రి : లేట్. మెహబూబ్ )…
అప్పులు ఆకాశంలో… అభివృద్ది పాతాళంలో
కేసీఆర్ గారి హయంలో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే, నేడు హైదరాబాద్ త్రాగునీటి వసతిని ప్రైవేటుకు తాకట్టు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
కేటీఆర్ ను ఆశ్రయిస్తున్న ఆటో కార్మికులు
ఆటో కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయండి మాకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మాకు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాడి మాకు న్యాయం చేయండి అని నల్గొండ జిల్లా ఆటో డ్రైవర్లు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…
ಅಮ್ಬಿಕಾ ಥಿಯೇಟರ್
ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದ ಮಧುರೈನಲ್ಲಿ ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ಸಂಸ್ಕೃತಿ ಹೆಚ್ಚಾಗಿದೆ. ಅದೇ ರೀತಿ, ಚೆನ್ನೈನಲ್ಲಿರುವ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಹೊಂದಿರುವ ಚಿತ್ರಮಂದಿರಗಳನ್ನು ರಚಿಸಲಾಯಿತು. ಇದು ಗೋಪುರಂ ಸಿನಿಮಾಸ್, ವೆಟ್ರಿ ಸಿನಿಮಾಸ್ ಮಟ್ಟುತವಾನಿ, ವೆಟ್ರಿ ಸಿನಿಮಾಸ್ ವಿಲ್ಲಾಪುರಂ, ರೇಡಿಯನ್ಸ್ ಸಿನಿಮಾಸ್ ಮತ್ತು ಐನಾಕ್ಸ್ನಂತಹ ಅತ್ಯುತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಚಿತ್ರಮಂದಿರಗಳಲ್ಲಿ…