భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులందరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినం.
Delh: 1969 లో 369 మంది ముద్దుబిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే… ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు కానీ అనేక గ్యారంటీలలో భాగంగా హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు 2300 నుంచి 2500 ఎకరాల వరకు ఆనాడు…
సర్వే నంబర్ 145, 163 లో నిర్మాణ అనుమతులు ఇవ్వండి…
మేడ్చల్ కలెక్టర్ ను కోరిన ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు…
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని kphb కాలనీ డివిజన్ హైదర్ నగర్ గ్రామ సర్వే నంబర్ 145, 163 పార్ట్ లలో ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులు జారీ చేయాలని కోరుతూ ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు గారు మేడ్చల్ జిల్లా…
BJP బిజెపి సీనియర్ నాయకులు బందా విశ్వేశ్వర రావు గారి ఆత్మకి శాంతి చేకూరాలి.
BJP సీనియర్ నాయకులు బందా విశ్వేశ్వర రావు గారు స్వర్గస్తులైనారు అన్న విషయం తెలుసుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా గారు..కేపిహెచ్బి లో ఆయన నివాసానికి వెళ్లి వారి పార్థివదేహానికి…
HCU లో విద్యార్ధుల నష్టం ఖండించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.
HCU లో పర్యావరణానికి ఎంతో మేలు చేసే 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్నీ వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తున్న పోరాటంలో వారిని అమానుష్యంగా అరెస్టు చేయడం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు… అక్కడ ఎన్నో జీవరాసులు ,అరుదైన తాబేళ్ళు..జింకలు..నెమళ్ళు…
మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం.
ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…
అంబీర్ చెరువు & ప్రకృతిని కాపాడాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను మనవి.
ఈ రోజు అంబీర్ చెరువులో కోళ్లు మరియు చేపల వ్యర్థ పదార్థాలను పారవేయడం, నాన్-వెజ్ వ్యర్థాల వాహనాలను శుభ్రం చేయడం గురించి స్థానికుల నుండి అందిన సమాచారం ప్రాకారం, అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి BRS పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు…
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు
ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావాలని జీవితంలో…
కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం
కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు గారు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నూతన రోడ్ల నిర్మాణం,…
స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..అనంతరం పలు…