కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. ..డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లలో బయట బడిన వైనం*

పశ్చిమగోదావరి జిల్లాగుండాల చంద్రశేఖర్ అనే వ్యక్తి పాలకొల్లులోని కటికిరెడ్డివారి వీధిలో ఉంటున్నారు.డ్రగ్ లైసెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్, లైంగిక సామర్థ్యం కోసం వినియోగించే sildenafil citrate, tadlafil citeate వంటి మందులు, unwanted -72, alplagdam 0.5 వంటి టాబ్లెట్లు విక్రయిస్తున్నాడు.మొత్తం…

11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ కు చెందిన ఇసుక

11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ కు చెందిన ఇసుక రాజన్న గారి తండ్రి పెద్దింటి సాల్ రెడ్డి గారు స్వర్గస్తులైనారు అన్న విషయం తెలుసుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆయన నివాసానికి వెళ్లి వారి…

ఏపికి రైల్వేలైన్ ప్రాజెక్టుకు 1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.1,332 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని…

ఈ నెల 11 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.

కడప ఏప్రిల్ 10: ఈ నెల 11 న శుక్రవారం ఒంటిమిట్ట లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా…

నిరుపేద విద్యార్థులు కు ఆలివ్ మిఠాయి దొరరాజు అందిస్తున్న సేవలు అభినందనీయం… MLA మాధవరం కృష్ణారావు

ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న 10 వ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు 1 లక్ష రూపాయలు ఎంత మందికి వస్తె అంత మందికి అందించడం జరుగుతుంది..అలాగే…

అక్రమ నిర్మాణాలపేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో యాభైకి పైగా భవనాలను సీజ్.

అక్రమ నిర్మాణాలపేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో యాభైకి పైగా భవనాలను సీజ్ చేసిన విషయమై భవన నిర్మాణదారుల ఆవేదనను MLA మాధవరం కృష్ణారావు గారు గురువారం ghmc కమిషనర్, అడిషనల్ సీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. MLC ఎన్నికల కోడ్ దృష్ట్యా కమిషనర్ ను…

సీపీఎం నూతన సారథిగా ఎం.ఎ. బేబీ ఎన్నిక*

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో కేరళ…

విద్యాభ్యాసం పైన దృష్టి సారించాలి.

కూకట్పల్లి నియోజకవర్గం‌ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ విజ్ఞాన్ జ్యోతి డిజి హై స్కూల్ ప్రిన్సిపల్ చలపతి గారు, మరియు గాయత్రి నగర్ జెన్ నెక్స్ట్ స్కూల్ జితేందర్ గార్ల ఆహ్వానం మేరకు స్కూల్ అన్యువల్ డే ప్రోగ్రామ్స్…

బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

సబీహా గౌసుద్దీన్* కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్లో ఈరోజు డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో కార్పొరేటర్ సబీహా…