2BHK డిగ్నిటీ హౌస్ D. పోచంపల్లి గండిమైసమ్మ.
తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పేదల కొరకు కట్టించి ఇచ్చిన రెండు పడకల గదుల ఇంటిలోని ప్రజలందరూ చాల సంతోషం తో గణ నాధుని దర్శించుకుంటు పూజలు చేస్తు,బేధ విబేధాలు చూపకుండా , ఈ యొక్కఅన్నదాన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…