Category: Telugu

2,60,000రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత*

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి చెందిన 1)నసీం ఫర్ దోస్త్ w/o హైదర్ షరీఫ్ కి 60,000 రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన ch. ఉమా మహేష్ s/o ch. త్రిమూర్తి కి 50,000 రూపాయల చెక్కు…

ఘన నివాళులు

అల్లాపూర్ డివిజన్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమము ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు గారు జయశంకర్ గారి విగ్రహం పూలమాలవేసి ఘన నివాళులు

అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధి పరిశీలన.

శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధిపై ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు.. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అలాగే అత్యంత సుందరీకరణగా…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ గారి పదవ వర్ధంతి సందర్భంగా ఫతేనగర్ హలో నీ భగత్ సింగ్ పార్కులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ…

స్కూల్ వ్యాన్లు ఆటోలు సీజ్ చేయడం వల్ల ఉపాధి కోల్పోయి స డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులకు గురవుతారని బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు వేముల మారన్న ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు డాక్యుమెంటేషన్ చేయించుకున్నంతవరకు సమయం ఇవ్వగలరని ఉప్పల్ RTA గారికి అనివినతి పత్రంఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు డాక్యుమెంటేషన్ చేసుకునే వరకు సమయం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది

ఈకార్యక్రమంలో BRTU నాయకులు రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశపాక్,చిలుక శ్రీనివాస్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు నాయక్,స్కూల్ వ్యాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ CH సాయి కుమార్, కాప్రా ప్రెసిడెంట్ రామాంజీ, బూపతి అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

చెరువు అభివృద్ధి పనులు పరిశీలన గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు,

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ కాముని చెరువు అభివృద్ధి పనులను శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్…

సామాజిక బాధ్యతగా అనాధాశ్రమానికి రూ లక్ష అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గారు*

మూసాపేట హెచ్పి రోడ్ లోని సాయి సేవా సంఘం ఆహ్వానం మేరకు అనాధ పిల్లల ఆశ్రమంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు, కళలు, వివిధ నృత్యాల్లో తమ ప్రతిభ పాటవాలను అద్భుతంగా ప్రదర్శించారు.…

అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన
కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబీహా గౌసుధిన్ గారు.

అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారి మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా..కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, గురువారం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సర్దార్ ఇద్దరు పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం .

బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి..సర్దార్ ఇద్దరు పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించి, కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అనంతరం…

అల్లాపూర్ డివిజన్ అభివృధి కార్యక్రమాల పరిశీలన చేసిన MLA మాధవరం కృష్ణారావు గారు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు మరియు మేడ్చెల్ జిల్లా మైనారీటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు

మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అల్లాపూర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వార్డు ఆఫీస్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.యూసఫ్ నగర్ స్మశాన వాటిక పరిశీలించి మౌలిక సదుపాయాలకి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచనలు…