ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బేగంపేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జాన్ అన్న ను కలిసినా సీనియర్ నాయకులు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బేగంపేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జాన్ అన్నకు రెండు రోజుల క్రితం (హార్ట్ ఎటాక్ ) ఆరోగ్యం బాలేదని చెప్పి నల్లకుంట దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న…