మేడ్చల్ జిల్లా23: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్ చెందిన మజీద్ సధారులు తో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ మను చౌదరి గారిని కలిసి అల్లాపూర్ డివిజన్ ముస్లిం స్మశాన వాటికకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ గారితో సవివరంగా చర్చించడం జరిగింది. అల్లాపూర్ డివిజన్ లో స్మశాన వాటిక కు స్థలము కేటాయించాలని కలెక్టర్ గారి కోరారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.

About The Author