ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు స్వరూప గౌడ్ గారి జన్మదిన సందర్భంగా SSR camp office లో బర్త్డే విషెస్ చెప్పి కేక్ కటింగ్ చేయడం జరిగింది. స్వరూపమకు శేరి మమత సతీష్ రెడ్డి శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేష్ గౌడ్, శ్రీధర్ చారి, రాజు ముదిరాజ్, పిడికిటి గోపాల్ చౌదరి, గిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About The Author