తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

తిరుమల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిపారసు లేఖలు ఆమోదించటం అధినందనీయం – కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వినతులను అందించాం – ఎమ్మెల్యే కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

About The Author