విశ్వజనని ఫౌండేషన్ వారి ప్రతిభా పురస్కారం అంధుకున్న శ్రీమతి ఆశా గారికి
అఖిల భారత మానవ హక్కుల సంస్థ ఈగిల్ (I) తెలంగాణ స్టేట్ యాక్టీవ్ మైనారిటీ వింగ్ మహిళ అధ్యక్షురాళ్ళు & తెలంగాణ మూవీ అండ్ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ గా, రాణిస్తున్నా శ్రీమతి ఆశా గారికి, హైదరాబాద్ సినీ నటులు శ్రీ పృథ్వీరాజ్ గారు,మరియు శ్రీమతి పద్మ రేఖ గారి ద్వారా ,విశ్వజనని ఉత్తమ సేవ జ్యోతి అవార్డు అందుకున్నారు.ఇందుకు గాను , శ్రీమతి ఆశ గారూ మాట్లాడుతు ,తన సేవకు గుర్తింపుగా ఆవార్డ్ అందుకోవటం ఆనంధం వెక్తం చేస్తు ,మరిన్ని సేవా కార్యక్రమలకి ముందుంటుం సేవా కార్యక్రమములు కొనసాగిస్తాను అని తెలియ జేస్తు, విశ్వజనని ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్థూ, తన సేవా కార్యక్రమములకు సహాయంగా వున్న ,స్నేహితులకు, శ్రేయోభిరశులకు పెరు పెరునా కృతజ్ఞతలు తెలిపారు.

