మాజీ మంత్రీవర్యులు హరీష్ రావు గారి తండ్రి గారు తన్నీరు సత్యనారాయణ గారు కన్నుమూత.
మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి గారు తన్నీరు సత్యనారాయణ గారు స్వర్గస్తులైన విషయం తెలుసుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి ..వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు…

