Month: June 2025

పీజేఆర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు. శ్రీ బండి రమేష్ గారు.

సీఎల్పీ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి సేవలను స్మరిస్తూ ఆదివారం బాలానగర్లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్…

జై ఆర్యవైశ్య సేవా సమితి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం.

జూన్ 25వ తారీకు అమావాస్య రోజు మోతి నగర్ లో, అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మెడికల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మగారు, ట్రెజరర్ బెజ్జాల నాగరాజ్…

సమస్యలపై , అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.

కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కలిసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి నిధులు కావాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో సమస్యలపై పరిష్కారమే ధ్యేయంగా స్థానిక…

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఫిరోజ్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లితండ్రులు ఆశయాలను నెరవేరుస్తూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తల్లితండ్రులు కూడా…

సేవలోకెల్ల అన్నదాన సేవా మిన్నా
జై ఆర్యవైశ్య సేవా సమితి

జూన్ 25వ తారీకు అమావాస్య రోజు సైట్ 3 లో అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మెడికల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మగారు, ట్రెజరర్ బెజ్జాల నాగరాజ్…

శ్రీ వాసవి ఆర్యవైశ్య అమావాస్య అన్నప్రసాద వితరణ

జ్యేష్ట అమావాస్య సందర్భంగా శ్రీ వాసవి ఆర్య వైశ్య ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శ్రీశ్రీ. నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో బోరబండ బస్ స్టాప్ వద్దా ఈ కార్యక్రమం జరిగింది. తెల్లవారు జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని కలిసి 26+1 బీసి కులాల అసోసియేషన్ సభ్యులు*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద ఈ రోజు 26+1 ఉపకులాల అసోసియేషన్ సభ్యులు కలిశారు.. తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం…

ముఖ్యమంత్రి సహాయనిది అందచేత*

23.06 .25 సోమవారం నాడు క్యాంపు కార్యాలయం లో ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు చేతుల మీదుగా కూకట్ పల్లి నియోజకవర్గం చెందిన కె.సత్యవతి ( భర్త కె.శ్రీనివాస్ ) సి.యం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ: 2,00,000 /-…

2,60,000రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత*

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్పల్లి చెందిన 1)నసీం ఫర్ దోస్త్ w/o హైదర్ షరీఫ్ కి 60,000 రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన ch. ఉమా మహేష్ s/o ch. త్రిమూర్తి కి 50,000 రూపాయల చెక్కు…

ఘన నివాళులు

అల్లాపూర్ డివిజన్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమము ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు గారు జయశంకర్ గారి విగ్రహం పూలమాలవేసి ఘన నివాళులు