Day: March 30, 2025

Telugu

అంబీర్ చెరువు & ప్రకృతిని కాపాడాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను మనవి.

ఈ రోజు అంబీర్ చెరువులో కోళ్లు మరియు చేపల వ్యర్థ పదార్థాలను పారవేయడం, నాన్-వెజ్ వ్యర్థాల వాహనాలను శుభ్రం చేయడం గురించి స్థానికుల నుండి అందిన సమాచారం

Read More