Latest NewsTelugu

స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే

శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రతిపక్ష నేత సాజిత్ ప్రమేదాస, జనతా విముతి పెరమున అధ్యక్షుడు అనురా కుమార కూడా రంగంలో ఉన్నారు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే కుమారుడు నమల్ రాజపక్సే సహా 38 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ ముగిసి, 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.