బాలాజీ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు లలితా గారి జన్మదిన సందర్భంగా కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నగారిని, బాలాజీ నగర్ మాజీ కార్పొరేటర్ శ్రీ శిరీష బాబురావు గారిని, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వారియర్స్ శారద, అశోక్ కుమార్, యోగి రాజ్, అనితా తదితరులు పాల్గొన్నారు….