నారావారిపల్లెలో చంద్రబాబు నుండి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె ప్రజలకు మంచి సమాచారాన్ని ప్రకటించారు – ప్రతి ఒక్కరికీ ఈ ఏడాదికే ఇల్లు కట్టిస్తున్నామని చెప్పారు, ముఖ్యంగా స్థలమే ఉన్నా ఇల్లు లేని వారికి.

About The Author